విశాఖ: సీఎం సార్‌ మా గోడు వినండి

51చూసినవారు
విశాఖలోని సెవెన్‌ హాస్పిటల్ యాజమాన్యం 38 మంది కార్మికులను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో కార్మికులు నగరానికి వచ్చిన ముఖ్యమం‍త్రి చంద్ర బాబును కలవడానికి ప్రయత్నించగా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో శుక్రవారం చంద్రబాబు పర్యటించే ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా డివైడర్లపై ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. తమను ఆదుకోవాలని నినదించారు.

సంబంధిత పోస్ట్