అమ్మవారిని దర్శించుకున్న ఆడారి

80చూసినవారు
అమ్మవారిని దర్శించుకున్న ఆడారి
విశాఖ పశ్చిమ నియోజకవర్గం లోని 92 వ వార్డులో కొత్త అమావాస్య జాతరలో భాగంగా నూకాలమ్మ అమ్మవారిని వైసిపి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్, వైసిపి మహిళా నేత పేడాడ రమణకుమారి సోమవారం దర్శించు కున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత బెహరా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్