బాజీ జంక్షన్ ఏస్సీ కాలనీలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

61చూసినవారు
బాజీ జంక్షన్ ఏస్సీ కాలనీలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
91వ వార్డు స్థానిక బాజీ జంక్షన్ కూడలి ఏస్సీ కాలనీలో డా. బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి కార్యక్రమం శుక్రవారం శ్రీ తోట పోలమాంబ సేవా సంఘం, ఏస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పలివెల శంకరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే గణబాబు పాల్గోని జగ్జీవన్ రామ్ విగ్రహం ఆవిష్కరించి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్