ల్యాండింగ్ ఆఫ్ చంద్రయాన్-3 చూస్తున్న విశాఖ పిల్లలు.

435చూసినవారు
ల్యాండింగ్ ఆఫ్ చంద్రయాన్-3 చూస్తున్న విశాఖ పిల్లలు.
భారతదేశం యొక్క చారిత్రాత్మక మిషన్‌కు గుర్తుగా లైవ్ ల్యాండింగ్‌ని బుధవారం ఇస్రో ప్రత్యేక ప్రసారాన్ని విశాఖ నగరంలోని కొబ్బరితోట పిల్లలు లైవ్ లో వీక్షించారు. ల్యాండర్ చంద్రుని పై సేఫ్ గా లాండ్ అవ్వగానే విద్యార్థులు ఆనందంతో చప్పట్లు కొడుతూ జైహింద్ అనే నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్