కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలి

61చూసినవారు
కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలి
రాష్ట్రంలోని కాంట్రాక్టు నర్సులను రెగ్యులర్ చేయాలని నర్సుల స్ట్రగుల్ కమిటీ స్టేట్ కార్య నిర్వాహక సభ్యురాలు సూర్యకళ డిమాండ్ చేశారు. విశాఖలోని వన్ టౌన్ బురుజుపేట విక్టోరియా ఆసుపత్రి వద్ద బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టి మాట్లాడారు. తమను రెగ్యులర్ చేయాలని గత 20 రోజులుగా నిరసన చేపడుతున్నామన్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్