జీసస్ ఆశీర్వచనాలు అందించండి

54చూసినవారు
జీసస్ ఆశీర్వచనాలు అందించండి
రాష్ట్రంలోనే ప్రముఖ సెయింట్ పీటర్స్ చర్చి విచారణ గురువుల జొన్నాడ జాన్ ప్రకాష్ ను గురువారం సాయంత్రం దక్షిణం ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కలిసి మద్దతు అందజేయాలని అభ్యర్థించారు. ఎన్నికల నేపథ్యంలో జ్ఞానపురంలో 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, జేసీఎస్ క్లస్టర్ ఇంచార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ తో కలిసి ఫాదర్ ఆశీర్వచనాలు తీసుకున్నారు. వాసుపల్లి గణేష్కుమార్ గెలుపు ను కోరుతూ ప్రార్థనలు చేశారు.

సంబంధిత పోస్ట్