విశాఖ ఫుడ్ కోర్ట్ లో లోకేష్, ఐసిసి చైర్మన్ జైషా

50చూసినవారు
విశాఖ ఫుడ్ కోర్ట్ లో లోకేష్, ఐసిసి చైర్మన్ జైషా
విశాఖలో ఆదివారం ఐపీఎల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ ఫుడ్ కోర్ట్ లో మంత్రి లోకేష్, ఐసీసీ చైర్మన్ జైషా, బీసీసీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సందడి చేశారు. రోడ్ సైడ్ ఫుడ్ తినాలని జైషా. మంత్రి లోకేష్ ను అడగగా స్టేడియం ఎదురుగా ఉన్న ఎన్ ఎఫ్ సి ఫుడ్ కోర్ట్ లో చాట్, పావ్ బజ్జి రుచి చూశారు. అక్కడ ఉన్న సిబ్బందితో ఫోటోలు తీసుకున్నారు. సుమారు గంటసేపు సరదాగా గడిపారు.

సంబంధిత పోస్ట్