విశాఖలో చల్లని గాలులతో కూడిన వర్షం

1066చూసినవారు
విశాఖలో బుధవారం చల్లని గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈమేరకు ఎన్ఏడి కొత్త రోడ్, గోపాలపట్నం, వేపగుంట పరిసర ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం కురవడంతో కొంత మంది ఇంటికే పరిమితమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్