నిరుద్యోగులూ.. మోసపోవద్దు

56చూసినవారు
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు ఏజెంట్లు నిరుద్యోగులను మోసగిస్తున్నారని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి వెల్లడించారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయమాటలు నమ్మి నగరానికి చెందిన ఓ వ్యక్తి బ్యాంకింగ్ వెళ్లి అక్కడ అవస్థలు పడ్డాడని, సురక్షితంగా విశాఖకు తీసుకొచ్చామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్