విశాఖ: అధిక ధరలు తగ్గించాలి

85చూసినవారు
విశాఖ: అధిక ధరలు తగ్గించాలి
అధిక ధరలు తగ్గించాలని పశ్చిమ నియోజకవర్గం ములగాడ తహసిల్దార్ కార్యాలయం వద్ద గురువారం సీపీఎం పార్టీ ధర్నా నిర్వహించింది. పెంచిన కరెంటు ఛార్జీలు తక్షణమే రద్దు చేయాలని, అధిక ధరలు అరికట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలని పలు డిమాండ్లతో ధర్నా నిర్వహించారు. అనతరం తహసిల్దార్ కు
వినతిపత్రం అందజేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్