విశాఖ: స్వరూపానందేంద్రకు షాక్‌

68చూసినవారు
విశాఖ: స్వరూపానందేంద్రకు షాక్‌
విశాఖలోని శారదాపీఠం స్వామీజీకి కూటమి ప్రభుత‍్వం షాక్‌ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం శారదాపీఠంకు 15 ఎకరాల స్థలం ఇస్తే ఆ స్థలంపై దర్యాప్తు చేసిన కూటమి ప్రభుత్వం అనుమతులు రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ. 220 కోట్లయితే. కేవలం రూ. 15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చింది.

సంబంధిత పోస్ట్