ప్రధాన రహదారికి అడ్డంగా పడిన చెట్టు

63చూసినవారు
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు అచ్యుతాపురం నుంచి అనకాపల్లి ప్రధాన రహదారి వెళ్లే మార్గంలోచోడపల్లి గ్రామం వద్ద సోమవారం భారీ చెట్టు నేలకొరిగింది. అచుతాపురం-అనకాపల్లి మార్గంలో రాకపోకలు ఆగిపోయాయి. చోడపల్లి సర్పంచ్ భాను వెంకట్ పోలీసులుతో కలిసి యంత్ర సహాయంతో చెట్టును తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.

సంబంధిత పోస్ట్