బదిలీపై వెళ్తున్న ఎంపీడీవో అప్పలనాయుడుకు ఘన సత్కారం

57చూసినవారు
బదిలీపై వెళ్తున్న ఎంపీడీవో అప్పలనాయుడుకు ఘన సత్కారం
వృత్తిపట్ల అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు వస్తుందని యలమంచిలి ఏవో దేవి ప్రసాద్ అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అప్పలనాయుడు బదిలీపై వెళ్దాంతో కార్యాలయం సిబ్బంది ఆయనకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ గోవింద్, వైయస్ ఎంపీపీ రాజాన శేషు, జడ్పిటిసి సేనాపతి సంధ్య రాములు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్