ఎలమంచిలి: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

79చూసినవారు
ఎలమంచిలి: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఎలమంచిలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఖరీఫ్ సీజన్ లో పండించిన వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన వెంటనే ప్రభుత్వం 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రమాదేవి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్