ఎలమంచిలి: ఉపాధ్యాయుడు అవతారమెత్తిన ఎమ్మెల్యే

60చూసినవారు
ఎలమంచిలి: ఉపాధ్యాయుడు అవతారమెత్తిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలి జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ ను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. తరగతిగదిలోకి వెళ్లిన ఆయన ఉపాధ్యా యుడి అవుతారమెత్తి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బోధించిన పాఠాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామి ఇచ్చారు.

సంబంధిత పోస్ట్