పెదగంట్యాడ: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

70చూసినవారు
పెదగంట్యాడ: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
పెదగంట్యాడ మండలం గిన్నివానిపాలెం, ఎండీ సాహెబ్ పేట, ఎలమంచిలి దొడ్డి, పిట్లవానిపాలెం గ్రామాల్లో రూ. 3కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సూర్య కుమారి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్