టిడిపి సభ్యత్వ నమోదుపై శిక్షణ

62చూసినవారు
టిడిపి సభ్యత్వ నమోదుపై శిక్షణ
టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై యలమంచిలి పార్టీ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలను నమోదు చేయాలని సూచించారు. పార్టీ ప్రతిష్టాత్మక నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పప్పల చలపతిరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్