నువ్వెవడివి నాకు చెప్పడానికి? నాకు తెలియదా

3671చూసినవారు
ఎమ్మెల్యే కన్నబాబు తన దురుసు మాటలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. రోడ్డు సమస్యను వివరించడానికి ప్రయత్నించిన వ్యక్తితో దురుసుగా మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్ గా మారింది. అచ్యుతాపురం మండలం ఆవరాజాం గ్రామానికి చెందిన యువకుడు ఎమ్మెల్యే కన్నబాబుకు ఫోను చేసి రోడ్డును సగం వరకు వేసి నిలుపు చేస్తున్నారని వివరించే ప్రయత్నించగా నువ్వెవడికి చెప్పడానికి నాకు తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్