వంశీ ఆరోగ్యంపై మాకు ఆందోళనగా ఉంది: భార్య పంకజశ్రీ

84చూసినవారు
వంశీ ఆరోగ్యంపై మాకు ఆందోళనగా ఉంది: భార్య పంకజశ్రీ
AP: విజయవాడలోని కృష్ణలంక పీ‌ఎస్‌లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీ భార్య పంకజశ్రీ ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "మమ్మల్ని పోలీస్ స్టేషన్ లోపలకు రానివ్వడం లేదు. మమ్మల్ని పోలీసులు పీఎస్‌లోనికి ఎందుకు అనుమతించడం లేదు? వంశీ ఆరోగ్యంపై మాకు ఆందోళనగా ఉంది." అని అన్నారు.

సంబంధిత పోస్ట్