ఎన్‌ఆర్‌ఐ ఖాతా నుంచి 6.50 కోట్లు మాయం.. కొట్టేసింది బ్యాంక్​ ఆఫీసర్లే

71చూసినవారు
ఎన్‌ఆర్‌ఐ ఖాతా నుంచి 6.50 కోట్లు మాయం.. కొట్టేసింది బ్యాంక్​ ఆఫీసర్లే
HYD: నకిలీ చెక్కులు, ఫోర్జరీ సంతకాలతో ఓ ఎన్నారైని బ్యాంకు అధికారులు నిండా ముంచేశారు. ఖాతాదారుడికి తెలియకుండానే రూ.6.5కోట్లు కొట్టేశారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆస్ట్రేలియాలో నివసించే పరితోష్‌ ఉపాధ్యాయ్‌కు బేగంపేట యాక్సిస్‌ బ్యాంక్‌లో ఖాతా ఉంది. అక్టోబర్‌ 21న తన బ్యాంకు ఖాతా మూసివేసినట్టుగా మెయిల్‌ రావడంతో పరితోష్‌.. విచారించగా 42 నకిలీ చెక్కులతో బ్యాంకు అధికారులు డబ్బులు దోచుకున్నట్టు గుర్తించాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్