త్వరలోనే ఫ్యామిలీ సమస్యలు పరిష్కారం: మంచు విష్ణు

57చూసినవారు
త్వరలోనే ఫ్యామిలీ సమస్యలు పరిష్కారం: మంచు విష్ణు
సినీ నటుడు మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తాయని తెలిపారు. ఇవాళ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన భారీ బందోబస్తు మధ్య ఇంటికి చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ తన కుటుంబ వ్యవహారాన్ని పెద్దది చేసి చూపించడం తగదన్నారు. త్వరలోనే తమ కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్