తేతలి 2లో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం

74చూసినవారు
తేతలి 2లో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం
తణుకు మండలం తేతలి-2 గ్రామంలో గురువారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కిషోర్ ఆధ్వర్యంలో వైద్య బృందం ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్న పలువురికి వైద్య సహాయం అందించారు. కార్యక్రమంలో హెచ్ఎస్ శ్రీరామమూర్తి, డీఈఓ సాయిరాం వెంకటేశ్, ఎంఎల్ హెచ్ పీ స్వాతి, ఎంపీహెచ్ ఏ రామ్ కుమార్, ఏఎన్ఎం సరోజినీ, పైలట్ ఆనంద్, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్