సిద్ధాంతంలో పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు

67చూసినవారు
సిద్ధాంతంలో పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు
పెనుగొండ మండలం సిద్ధాంతం సచివాలయం 2 ఘటాల దిబ్బ హెల్త్ వెల్నేస్ సెంటర్ వద్ద బుధవారం చంటి పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు అందించారు. ఈ కార్యక్రమంలో 0 నుండి 5 సంవత్సరాల వయసు పిల్లలకు వయస్సును బట్టి వివిధ రకాల వ్యాధి నిరోధక టీకాలు అందజేశారు. కార్యక్రమంలో పిహెచ్సి సిబ్బంది రమ్య శ్రీ, ఏఎన్ఎం చంద్రకుమారి, ఆశా లలిత, అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్