పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలో స్థానికంగా అయ్యప్ప దీక్ష స్వీకరించిన స్వాములు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం అయ్యప్ప పడిపూజ కార్యక్రమంని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అయ్యప్ప దీక్ష శిబిరం లో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.