అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామలుగా తీర్చిదిద్దాలి: లక్ష్మీనారాయణ

63చూసినవారు
అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామలుగా తీర్చిదిద్దాలి: లక్ష్మీనారాయణ
భీమవరం మండలంలోని వెంప గ్రామంలో సిబిఐ మాజీ డైరెక్టర్‌ జెడి లక్ష్మీనారాయణ శుక్రవారం పర్యటించారు. ముందుగా పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం కనక ముత్యాల అమ్మవారిని దర్శించుకున్నారు. వెంప సొసైటీ ఏర్పాటు చేసిన సూపర్‌ మార్కెట్‌ను, సొసైటీని, సచివాలయాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామమూ ఆదర్శ గ్రామంగా ఉండాలని, తాను కోరుకుంటూ ముంబై యూనివర్సిటీలో పిహెచ్‌డి చేస్తున్నానని తెలిపారు.

సంబంధిత పోస్ట్