భీమవరాన్ని పవన్ కు గిఫ్టుగా ఇవ్వాలి

75చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి బహిరంగ సభ ఆదివారం రాత్రి ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ. రాష్ట్రంలో అరాచకాన్ని అణిచివేస్తూ ఆంధ్రప్రదేశ్ను ఆనందంగా ఉంచగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ కు భీమవరాన్ని గిఫ్ట్గా ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్