ఇండియన్ చార్లెస్ శోభరాజ్‌ కన్నుమూత

60చూసినవారు
ఇండియన్ చార్లెస్ శోభరాజ్‌ కన్నుమూత
ఇండియన్ చార్లెస్ శోభరాజ్ గా పేరుగాంచిన ధన్ రామ్ మిట్టల్(85) గుండెపోటుతో మరణించారు. హర్యానాకు చెందిన ఇతను 1960లో రోహ్‌తక్ కోర్టులో క్లర్క్‌గా విధులు నిర్వర్తించాడు. అక్కడ న్యాయమూర్తి 2 నెలలు సెలవులో ఉండడంతో నకిలీ పత్రాల సాయంతో జడ్జిలా వేషాలు వేసి 2 వేల మంది నేరస్థులను విడుదల చేశాడు. తర్వాత ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో వెయ్యికి పైగా కార్లను దొంగిలించి లెక్కలేనన్ని సార్లు జైలుకు వెళ్లాడు.

సంబంధిత పోస్ట్