భీమవరం కలెక్టరేట్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

75చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ లో గురువారం ఉదయం అత్యంత వేడుకగా. కన్నుల పండుగగా ప్రారంభమైన 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీమ్ అస్మి , భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్