పశ్చిమ బెంగాల్ లోని ఆర్. జి. కర్ మెడికల్ కాలేజ్ లో జూనియర్ డాక్టర్ పై హత్యాచారానికి నిరసనగా నేడు ఈనెల 17న ఉదయం 6 గంటల నుంచి 18న ఉదయం 6 గంటల వరకు భీమవరంలో వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒకరోజు పూర్తిగా వైద్య సేవలు, లేబరేటరీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ నిలిపి వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు.