పవన్ దృష్టికి భీమవరంలోని సమస్యలు

64చూసినవారు
భీమవరం నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి ఆంజనేయులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. భీమవరంలో ఆదివారం జరుగుతున్న వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా త్రాగునీటి సమస్య, ట్రాఫిక్ సమస్య, సాగునీరు సమస్య అలాగే డంపింగ్ యార్డ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే భీమవరం నియోజకవర్గాన్ని నెంబర్-1 నియోజకవర్గంగా చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్