వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం

74చూసినవారు
వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకాల్లో భాగంగా జిల్లాకు చెందిన పెండ్ర వీరన్న, తిరుమాని నాగరాజుకు పదవులు వరించాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అత్యంత వెనుకబడిన తరగతుల విభాగం అధ్యక్షుడిగా నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన పెండ్ర వీరన్న, అగ్నికుల క్షత్రియ విభాగం అధ్యక్షుడిగా వేములదీవి గ్రామానికి చెందిన తిరుమాని నాగరాజును నియమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్