టిడిపి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

52చూసినవారు
టిడిపి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మండల కేంద్రమైన మొగల్తూరు గాంధీ బొమ్మ సెంటర్ లో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాన్ని పార్టీ మండల అధ్యక్షుడు గుబ్బల నాగరాజు ఎగురువేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్