నరసాపురంలో ఆర్టీసీ బస్టాండ్ లో సోమవారం సాయంత్రం 7గంటలకు నరసాపురం నుండి మచిలీపట్నం మీదుగా హైదరాబాద్ సర్వీసుని ఆర్టీసీ చైర్మన్ పిన్నింటి మహేష్ పచ్చజెండా ఊపి బస్సు సర్వీసుని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భీమవరం డిపో మేనేజర్ మూర్తి అసిస్టెంట్ మేనేజర్ సురేష్ నరసాపురం డిపో అసిస్టెంట్ మేనేజర్ ధనలక్ష్మి, వై రామకృష్ణ, ఆర్టిసి కార్మిక నాయకులు చిట్టిబాబు, సీతారామయ్య, తోట ప్రసాదు, పాల్గొన్నారు