ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేత
ప్రభుత్వంలో వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వేంకటేశ్వర రావు అన్నారు. నూజివీడులోని ఆయన కార్యాలయంలో శుక్రవారం నూజివీడు మండలం పొలసానపల్లి గ్రామస్తులు జాజుల వేంకటేశ్వర రావుకు 30, 000, అన్నవరం గుండుబోయిన వేంకటేశ్వర రావుకు 32, 100, దేవరగుంట దుట్టా వర ప్రసాద్ కు 30, 000, సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందజేశారు.