కంకిపాడులో సిసి కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ

51చూసినవారు
కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 25 లైవ్ సీసీ కెమెరాలు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు గురువారం ప్రారంభించారు. నిఘానీడలో కంకిపాడు మండలం కెమెరాలు ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలను, ఎస్సై సందీప్ ను కృష్ణా జిల్లా ఎస్పీ అభినందించారు. కంకిపాడు మండలంలో వివిధ ప్రదేశాలలో పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తూ 25 సీసీ కెమెరాలు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్