యువత సామాజిక సేవలను అలవర్చుకోవాలి

81చూసినవారు
యువత సామాజిక సేవలను అలవర్చుకోవాలి
యువత సామాజిక సేవలను అలవర్చుకోవాలని తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వివిఎన్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లి లెప్రసీ కాలనీలో పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి మదన్మోహన్ అగర్వాల్, జనతా డాక్టర్ నాగేశ్వరరావు, పచ్చా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్