తెలుగుదేశం పార్టీలో చేరిన పురోహితులు

58చూసినవారు
తెలుగుదేశం పార్టీలో చేరిన పురోహితులు
తణుకు నియోజకవర్గానికి చెందిన పలువురు పురోహితులు శనివారం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సమక్షంలో తణుకులో వీరంతా పార్టీ కండువాలు కప్పుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు ఎన్నో పథకాలు ప్రవేశపెడతామని అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్