తణుకు: మాజీ మంత్రి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే

77చూసినవారు
తణుకు మండలం తేతలిలో లేహం ఫుడ్స్ పేరుతో జరుగుతున్న గోవధ, పశువధ జరుగుతుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఖండించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ కంపెనీలో ఎటువంటి గోవధ జరగడం లేదని అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అనుమతులు రాలేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్