ఆచంట: రేషన్ పంపిణిలో అవకతవకలకు తావులేదు

62చూసినవారు
ఆచంట: రేషన్ పంపిణిలో అవకతవకలకు తావులేదు
పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలోని తహసీల్దార్ ఆఫీస్ వద్ద సోమవారం తహసీల్దార్ రవికుమార్ పర్యవేక్షణలో రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. రేషన్ షాప్ ల వద్ద సరుకులు సక్రమంగా సరఫరా చెయ్యాలని, ప్రతిరోజూ సరుకుల వివరాలు అప్ డేట్ చేసుకోవాలని అన్నారు. నవంబర్ నెలకు సంబంధించి రేషన్ పంపిణీ లో కందిపప్పు, పంచదార సైతం ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో డిప్యుటీ తహసీల్దార్ ఎలియమ్మ ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్