ఆచంట వేమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనూ పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంలో విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదవడం, ఒత్తిడిని అధిగమించి మంచి మార్కులు సాధించడమే కాకుండా లక్ష్య నిర్దేశం గురించి ఉపాధ్యాయులతోనూ ఎలా మెలగాలి లాంటి విషయాలు తెలియజేశారు. ఉత్తమ ప్రతిభ కలిగిన వారికి ఉమ్మడి జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ ఛైర్ పర్సన్ డా. కోడూరి రాధాపుష్పావతి బహుమతులు ప్రధానం చేసారు.