బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమం నిర్వహణ

66చూసినవారు
బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమం నిర్వహణ
పెనుమంట్ర మండలంలోని జడ్పీ హైస్కూల్ ల్లో బుధవారం బేటీ పడావో-బేటీ బచావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆడపిల్లలు రక్షించబడి, ఉన్నత చదువులు చదివితేనె సమాజం అభివృద్ధి చెందుతుందని వక్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ వి వెంకటరమణ, ఎంఎల్ హెచ్ పీ రేవతి, ఏఎన్ ఎం భాగ్యకుమారి, అంగన్వాడీ సూపర్ వైజర్, టీచర్స్, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్