పెనుమంట్ర 2లో ఎఫ్ పి సీ వైద్య శిబిరం

70చూసినవారు
పెనుమంట్ర 2లో ఎఫ్ పి సీ వైద్య శిబిరం
పెనుమంట్ర మండలం పెనుమంట్ర 2 గ్రామంలో మంగళవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ పిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన వైద్య బృందం పలువురు వృద్ధులు, గర్భిణీలకి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందచేశారు. కార్యక్రమంలో పిహెచ్ సీ, సిబ్బంది, ఏఎన్ ఎం లక్ష్మి, హెచ్ ఏ కృష్ణ, పైలట్, ఆశ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్