పెనుమంట్ర: చురుకుగా రహదారి నిర్మాణ పనులు

85చూసినవారు
పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు గ్రామం నుంచి పొలమురు, నవుడూరు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణం, మరమ్మత్తులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఈ రహదారిపై ప్రయాణం చేయడానికి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా వర్షాకాలం లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది ఇప్పుడు రహదారి నిర్మాణం చేపట్టడంతో స్థానికులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్