రసవత్తరం.. 'ఆచంట' రాజకీయం

67చూసినవారు
రసవత్తరం.. 'ఆచంట' రాజకీయం
ఆచంట నియోజకవర్గంలో 1962 నుండి 2019 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 4 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 2 సార్లు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక్కోసారి గెలుపొందాయి. వైసీపీ నుండి చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు, టీడీపీ కూటమి అభ్యర్థి సత్యనారాయణ పితాని పోటీ పడుతున్నారు. ఆచంటలో గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా ఉండనున్నది. ఆచంట ఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.

సంబంధిత పోస్ట్