కొడమంచిలి గ్రామంలో రెవిన్యూ సదస్సు

65చూసినవారు
కొడమంచిలి గ్రామంలో రెవిన్యూ సదస్సు
ఆచంట మండలం కొడమంచిలి గ్రామంలో గురువారం రెవిన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న రైతులు వారి భూములకు సంబంధించి పలు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కనకరాజు మాట్లాడుతూ.. గ్రామాల్లో భూముల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ సదస్సులను ఉపయోగించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. నీటి సంఘం అధ్యక్షుడు నెక్కంటి రామకృష్ణ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్