నెగ్గిపూడి గణపయ్య కు విశేష పూజలు

65చూసినవారు
నెగ్గిపూడి గణపయ్య కు విశేష పూజలు
పెనుమంట్ర మండలం నెగ్గిపూడి గ్రామం లో నెలకొల్పిన వినాయక మండపం లో వినాయక చవితి పర్వదిన సందర్భంగా శనివారం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు.పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ఇక్కడ ప్రతీ సంవత్సరం మట్టితో చేసిన గణపతి నే పూజించడం ఆనవాయితీ గా వస్తుంది.అలాగే ప్రతీ సంవత్సరం ఊరేగింపు రోజున ఇక్కడ భారీ ఎత్తున అన్నసమారాధన నిర్వహించబడుతుందని కమిటీ సభ్యులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్