ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం: కలెక్టర్

80చూసినవారు
త్వరలో పశ్చిమగోదావరి జిల్లాలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ అజిత వేజెండ్ల అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఇప్పటికే వీవీప్యాట్స్‌లో సింబల్ లోడింగ్ పూర్తయిందని, అన్ని పార్టీల ప్రతినిధులు సైతం వీవీప్యాట్స్‌ను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్