మమితా బైజు అసలు పేరు తెలుసా..?

78చూసినవారు
మమితా బైజు అసలు పేరు తెలుసా..?
'ప్రేమలు'తో తెలుగు యువతకు క్రష్గా మారారు మమితా బైజు. ఆమె అసలు పేరు మమిత కాదట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. చిన్నతనంలో తనకు నమిత అని పేరు పెట్టగా.. బర్త్ సర్టిఫికెట్లో పొరపాటున మమితగా రాశారట. తర్వాత పాఠశాలలో అదే కొనసాగి మమిత అన్న పేరే స్థిరపడిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం పలు తెలుగు సినిమాల్లో ఛాన్సులు వస్తున్నట్లు తెలిపారు. 'ప్రేమలు' ఆమెకు 16వ సినిమా కావడం గమనార్హం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్