బాల్ బ్యాట్మెంటిన్ విజేతలు అడ్వకేట్ సునిత అడ్వకేట్ రాధా

62చూసినవారు
బాల్ బ్యాట్మెంటిన్ విజేతలు అడ్వకేట్ సునిత అడ్వకేట్ రాధా
రాజమండ్రి బార్ అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాల్ బ్యాట్మెంటిన్ పోటీలలో అడ్వకేట్ బోకూరి విజయరాజు కుమార్తె అడ్వకేట్ బోకూరి సునీత, అడ్వకేట్ రాధలు భీమవరం బార్అసోసియేషన్ తరపున స్టేట్ లెవెల్ బ్యాట్మింటెన్లో విజయం సాధించారు. ఈ సంధర్బంగా భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్, కార్యదర్శి అడబాల ప్రసన్న కుమార్, అసోసియేషన్ సభ్యులు పలువురు సీనియర్, జూనియర్ అడ్వకేట్స్ విజేతలకు శుభాభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్