ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పడం జరిగిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. భీమవరంలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశం మొత్తం ఈవీఎంల మోసం గురించి కూడై కోసిందని అన్నారు. ఈవీఎం ఎమ్మెల్యేలు ఈవీఎం సీఎం అని అన్నారు. అలాగే 45 ఏళ్ల ఇండస్ట్రీ అనే చెప్పుకునే వ్యక్తి నేడు సూపర్ సిక్స్ పథకాలకు భయపడుతున్నారని అన్నారు.